Trending

Serial bomb blasts happening in Hyderabad

Huge bomb blast in Dilushuknagar at 7:10PM .This blast was happened at Konark and Venkatadri Theater.Around 7 plus people killed in the blast and 50 were injured.Rescue operation is going on  at Dilshuknagar for the injured people.

Bomb blast in Hyderabad


సుశీల కుమార్ షిండే: మాకు రెండు రోజుల క్రితమే దీని గురించి సమాచారం వచ్చింది.

====================
సమాచారం వచ్చినపుడు చర్య తీసుకోకుండా వీళ్ళు ఏమి చేస్తున్నారు? మనుషుల ప్రాణాలతో ఆటలా? మన భారత దేశం ఎమైపోతుంది? పశ్చిమ బెంగాల్ లో చూస్తే ఏమో 700 హిందు ఇళ్ళను తగలబెట్టారు. హైదరబాదులో ఏమో వరుస బాంబు పేలుళ్ళు. వోటు బ్యాంకు రాజకీయాలు చేసి ఈ ఉగ్రవాదులను శిక్షించకుండా ఉండేది ఎవరు?

Here are some help numbers. Let's do our best in sharing them across. 

Help Numbers : Dhanalaxmi Ambulance Services at Dilshuknagar - +91 9391351543, 9963857749, 9440379926

Blood Banks near Dilshuknagar : SLMS 040-64579998; Kamineni 39879999; Hima Bindu 9246373536; Balaji 24572195; ADRM 27038744.

Dilshuknagar Hospitals: Paramitha (children) 9959562951; GBR 65702345; JRD 24047440; Goldage 23449801; Hegde 64627310; Sai Ram 040-24064532; Vijaya 24069500; Savitha 66632381; Doctors 24053888; Mahalakshmi 24045138;Anurag 40-24044746; Saptagiri 66905566;FMS (teeth) 24655595;Omni 60036999; Shashi -nearest 24046772; Sigma 40-67120218; Good Life 49640328; Vasan eye 43400200; HariPrasad 24046733; Sai Kamala 44649999; Manju Sudha 40-67270197; Ikon 67115148; Paramitha 66045619; Space 49640782; Shalivahana 8686299908.

Dilshuk Nagar Police: 040-27853903 (Yadgiri), 9490617174. Near Sai Baba Temple


Bomb blast in Hyderabad

Hospitals #HyderabadBlasts: (91)-40-67115148 Ikon Hospital, Paramitha Children's Hospital (91)-40-66045619, Manju Sudha (91)-40-67270197.
Anurag Sharma's office no: 040-27852432. 
Dhanalaxmi Ambulance Services at Dilshuknagar - +91 9391351543, 9963857749, 9440379926


Bomb blast in Hyderabad

దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు, 20 మంది మృతి
హైదరాబాద్: నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఉస్మానియా, ఓమ్నీ, మలక్‌పేట యశోదా ఆస్పత్రులకు తరలించారు. ఉస్మానియా లో 25 మంది, ఓమ్ని 12 , యశోదాలో 15 మంది క్షతగాత్రులను తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Bomb blast in Hyderabad

Office lu, schools, colleges nunchi vellevalu vilaynantha twarga thama intiki cherukovalenu.... hyderabad lo ekkadikakkda nilichipoyinaa traffic..... city lo cellphone signals kuda panicheyatle akkadakkada.... High Alert in Hyderabad, MMTS railway Stations,theatres !!!!
City police commissioner Anurag Sharma's office no: 040-27852432
More than 15 Dead 
50 Injured !!!
Bomb blast in Hyderabad

 
A big Bomb Blast Happened at Hyderabad , Dilsukh Nagar Area. Total 3 Bombs are blasted..

1 Bomb : 7.01 PM at Vegatable Market, Dilsukh Nagar

2 Bomb : 7.06 PM at Konark Theater Lane in Ananda Tiffin Center

3 Bomb : 7:10 PM At Rajadhani Theater Bus Stop

As per the eye witness the blast is planned by attaching a Bomsbs to a bicyle. Estimating that 15 people were dead and 50 are severely injured . victims are moved to Omni, Yashoda and Osmania Hospitals. CM Kiran Kumar Reddy visted the spot.. No mobiles working in the surroundings...


 This is the Area... See the MAP

View Hyderabad blasts in a larger map

No comments:

Item Reviewed: Serial bomb blasts happening in Hyderabad Rating: 5 Reviewed By: Tollywood Timepass