Trending

ఎన్నికల వేడి 10 వ తరుగతి పరీక్షా ఫలితాలను తాకింది

ఎన్నికల వేడి  10 వ తరుగతి పరీక్షా ఫలితాలను తాకింది

బుధవారం సాయంత్రం విడుదల కావలిసిన 10 వ తరుగతి పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తాం అని విద్యాశాఖ ప్రకటిచింది . తిరుపతి ఉపఎన్నికల లో  ప్రచారం చేస్తున్న మంత్రి పార్ధసారధి గారు హైదరాబాద్ చేరుకోవడానికి కొంచం ఆలస్యం అవుతుంది అని తెలుసుకొని విడుదల ను వాయుదా వేసారు .

No comments:

Item Reviewed: ఎన్నికల వేడి 10 వ తరుగతి పరీక్షా ఫలితాలను తాకింది Rating: 5 Reviewed By: Tollywood Timepass