తమిళనాడు రాష్త్రం లో పుదుకోటై నియోజకవర్గ MLA ఆకస్మిక మరణం తో అక్కడ Bi - Election వచ్చింది . ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్దులను కరారు చేయగా . ఎవరు ఉహించని విధంగా రజిని కాంత్ వీరాభీమాని నామినేషన్ దాఖలు చేయటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .పుదుక్కోటై జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తోన్న కె.శ్రీధర్ గత సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అందరి చూపూ తనవైపు తిప్పుకున్నారు. అయితే శ్రీధర్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి, రజనీకాంత్‌కి ఎటువంటి సంబంధం లేదు. కనీసం రజనీ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌కి కూడా శ్రీధర్ నామినేషన్ గురించి తెలియకపోవడం గమనార్హం. కేవలం జిల్లా ఫ్యాన్స్ క్లబ్ కమిటీ నిర్ణయం మేరకే శ్రీధర్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
Bi - Election లో రజిని FAN

No comments: