Trending

మూలిగే నక్క మిధ తాటికాయ పడ్డట్టు ,జగన్ కు CBI మరో షాక్

మూలిగే నక్క మిధ తాటికాయ పడ్డట్టు ,జగన్ కు CBI మరో షాక్

ముందుగా 28 వ తేదిన కోర్టకి  హాజరు అవాల్సిన జగన్ కు CBI మరో షాక్ ఇచ్చింది . 25 వ తేదిన కోర్ట్ కి  హాజరు కావాలి అని తాజాగా మరో  నోటిసు అందించింది . తాను ఉప ఎన్నికల ప్రచారం లో ఉన్నాను సమయం కావాలి అని లేఖ  రాసిన సంబంధిత అధికారులు లేరంటూ లేఖ  తిరస్కరించారు .



No comments:

Item Reviewed: మూలిగే నక్క మిధ తాటికాయ పడ్డట్టు ,జగన్ కు CBI మరో షాక్ Rating: 5 Reviewed By: Tollywood Timepass