Trending

YSRCP గూటికి చేరిన మైసురా

YSRCP గూటికి చేరిన మైసురా

జగన్‌ను మైసూరా రెడ్డి కలవడంపై TDP  వెంటనే స్పందించి , ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది . సస్పెండ్ అవి  కొద్ది గంటలా కాకముందే మైసురా YSRCP లో చేరారు .
                              గత కొంత కాలంగా మైసురా బంధు వర్గం YSRC పార్టీ లో చేరగా తను చేరేనున్నారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది .ఆ ప్రచారానికి ఈరోజు మైసురా YSRCP లో చేరి ముగింపు పలికాడు .

No comments:

Item Reviewed: YSRCP గూటికి చేరిన మైసురా Rating: 5 Reviewed By: Tollywood Timepass