తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి MLC గా కొనసాగుతుండగా తన కుమార్తె ననపనేని సుధా ఈ మధ్యకాలం లో YSRCP చేరిన సంగతి విధీతమే .కాగా 2014 ఎన్నికలలో సుధా గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ YSCP అభ్యర్ది గా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు . సుధా గారికి మద్దతుగా రాజకుమారి వినుకొండ లోని ముఖ్యనాయకులతో మంతనాలు చేస్తున్నారు అని ప్రచారం జరుగతుంది.తాజాగా ఈ అంశం ఫై ఒక TV ఛానల్ కధనం కూడా ప్రసారంచేసింది .
అమ్మ TDP కూతురు YSRCP

No comments: