Trending

కాబోయే CM అరెస్ట్

కాబోయే CM అరెస్ట్


నేను 2014  లో CM అవుతాను అని ముందుగానే జోశ్యం చెబుతున్న K.A.PAUL ని ఒంగోలు లో అరెస్ట్ చేసారు . 2010  లో జరిగిన  తన తమ్ముడి హత్యకేసులో తన ప్రమేయం ఉంది అంటూ పోలీసులు PAUL ని అదుపులోకి తీసుకున్నారు .

No comments:

Item Reviewed: కాబోయే CM అరెస్ట్ Rating: 5 Reviewed By: Tollywood Timepass