Home > Results > 10th class పరీక్షా ఫలితాలు 10th class పరీక్షా ఫలితాలు Tollywood Timepass 5:59 PM Ap News, News, Results పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు SSC బోర్డు డైరెక్టర్ బి.మన్మధరెడ్డి తెలిపారు. గ్రేడ్ పాయింట్ల సగటు పద్ధతిలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
No comments: