Trending

"విక్రమసింహా"గా రజినీకాంత్

"విక్రమసింహా"గా రజినీకాంత్

 రజిని తన కుమార్తె  దర్శకత్వం లో "కోచేదియన్" అనే తమిళ్ సినిమా లో నటిస్తునారు  .అదే సినిమా ని  తెలుగు లో  "విక్రమసింహాగా" ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు . దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం  మోషన్‌     టెక్నాలజీ తో  కొన్ని షాట్స్  తీయబోతున్నారు . దీనిలో దీపిక పదుకొనే  హీరోయిన్ గా నటిస్తుంది.

No comments:

Item Reviewed: "విక్రమసింహా"గా రజినీకాంత్ Rating: 5 Reviewed By: Tollywood Timepass